గుర్తుతెలియని వాహనం ఢీ.. బైక్ రైడర్ పరిస్థితి విషమం.

0
77

మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్ రెడ్డి(50) తీవ్రంగా గాయపడ్డారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, కొండామర్రిపల్లి సమీపంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24...
By MERIGE MALLESH 2026-04-17 07:34:12 0 1K
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 939
Andhra Pradesh
కానివిని ఎరుగునని రీతిలో యర్రగొండపాలెం పట్టణం లో మహిళల వారి భారీ కోలాట ప్రదర్శన
కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-01-14 06:09:29 0 286
Andhra Pradesh
చింతలగంగమ్మకు అద్భుత పుష్పాలంకరణ, భక్తుల ఆనందోత్సాహాలు.
పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని...
By Pagadala Venkateswar 2026-07-07 04:32:50 0 111
Telangana
రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను‎-చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను‎- ఏవీ రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్
నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్...
By Ponnala Srinivasrao 2026-07-28 00:58:31 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com