చింతలగంగమ్మకు అద్భుత పుష్పాలంకరణ, భక్తుల ఆనందోత్సాహాలు.

0
108

పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, ఆభరణాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణను రాజా రామ్ మోహన్ తవళం భరించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అనంతరం, అత్యంత వైభవంగా జరిగిన పల్లకి గ్రామోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
By Pagadala Venkateswar 2026-04-21 13:44:16 0 131
Andhra Pradesh
ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు...
By Pagadala Venkateswar 2026-04-09 04:48:21 0 196
Andhra Pradesh
చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్...
By Pagadala Venkateswar 2026-06-12 04:20:32 0 100
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 2K
SURAKSHA
Dinesh Kumar A. S., IAS: Driving Public Innovation
A Dynamic IAS Officer Advancing Administrative Excellence, Digital Transformation, and...
By Lokeshwari Panthadi 2026-07-11 13:00:22 0 374
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com