జనసేన పార్టీలో అడపా సురేంద్రకు కీలక పదవి.

0
76

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ – రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీలో మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్రకు సభ్యుడిగా స్థానం లభించింది. ఈ సందర్భంగా అడపా సురేంద్ర, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య...
By Chunarkar Jagadeesh 2026-08-06 04:05:16 0 393
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 630
Bharat Aawaz
Bharat Aawaz!  THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:45:11 0 3K
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో...
By Sadaq Sadaq 2026-06-16 09:57:54 0 179
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-03-08 04:55:26 0 344
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com