జనసేన కమిటీలో దారం అనితకు కీలక పదవి.

0
84

జనసేన పార్టీ ప్రకటించిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో మదనపల్లెకు చెందిన జనసేన నాయకురాలు దారం అనితకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ నాయకురాలిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కమిటీలను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శతకోటి వందనాలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
By Gadiyapudi Narendra 2026-03-17 06:45:53 0 953
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 253
Ladakh
Kargil Airport to Start Commercial Flights Soon
In a significant boost to connectivity and tourism, Kargil Airport is all set to begin commercial...
By Bharat Aawaz 2025-07-17 06:32:47 0 1K
Maharashtra
Maharashtra Drives Industrial Development and Investments
Maharashtra continues to strengthen its position as India's leading industrial and investment...
By Fathima Safa 2026-07-06 08:16:31 0 135
Telangana
"బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|
సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్...
By Sidhu Maroju 2026-04-10 13:24:40 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com