కరకమందు వద్ద అదుపుతప్పి కారు బోల్తా
Posted 2026-06-24 17:05:24
1
108
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పుంగనూరు నుంచి తిరుపతికి వెళుతున్న కారు అతివేగం వెళుతున్న కారణంగా మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
. Community Policing and Public Awareness
Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
తెలంగాణ సీఎం...
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...