పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక
Posted 2026-06-24 16:31:54
0
89
పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్లు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన"
మేడ్చల్...
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు...
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...