జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.

0
85

అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాధారణం కంటే 52 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి ద్వారా నీటి వనరులను పెంచాలని, తాగునీరు, సాగునీటి భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు.
అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు... పుంగనూరులో కొరడా ఝులిపించిన అధికారులు...   పుంగనూరు...
By Kothuru Murali 2026-01-14 16:26:02 0 206
Telangana
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  ...
By Sadaq Sadaq 2026-06-20 11:40:57 0 204
Andhra Pradesh
పుంగనూరు: మురుగు కాలువలో మృతదేహం కలకలం
పుంగనూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట మురుగు కాలువలో మంగళవారం ఒక మృతదేహం కలకలం రేపింది....
By Kothuru Murali 2026-06-02 15:34:30 0 134
Manipur
Manipur Strengthens Women Empowerment and Welfare
Manipur is advancing women empowerment and social welfare through targeted schemes aimed at...
By Fathima Safa 2026-06-24 11:53:40 0 246
Andhra Pradesh
హోంమంత్రి అనిత‌ని నిల‌దీసిన వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వ‌ర్కింగ్
తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఆర్టీఐ...
By John Baji 2025-12-29 14:19:29 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com