ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
Posted 2026-06-24 04:20:24
0
94
మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పొత్తూరి మోహనకృష్ణమ నాయుడిగా గుర్తించారు. ఈ వ్యవహారంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. రామసముద్రానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చీటింగ్, దాడి చేసి బంగారు గొలుసులు లాక్కోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Accelerating Success: Tamil Nadu Police Promotion Reforms
In a strategic move to boost workforce morale, the Tamil Nadu Police has implemented...
గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ
శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ...
Science Communication: Press Bridging Health Knowledge
During health emergencies and disease outbreaks, the press translates complex medical research...
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ఆయన తండ్రి...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...