రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:43:03
0
177
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరీగతిన పారదర్శక సేవలు అందించాలని పూజించారు రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించాలని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించడం నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ లను మండలాధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
Goa Budget 2026–27: Driving Growth and Development
The Goa Budget 2026–27 outlines the government's vision for sustainable growth, improved...
C M Revanth reddy live
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి మీడియా...
కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46)...
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...