రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:34:30
0
81
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..
చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!
20-06-2026 Sat 16:49...
మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర...
పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ
2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ...
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...