రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్

0
81

రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి  అభినందనలు తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి వంగవీటి రంగాకు నివాళులు
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..           ...
By Rajini Kumari 2025-12-26 10:28:08 0 262
Andhra Pradesh
రైతులకు శుభవార్త
  ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
By Boya Dasthagiri 2026-08-02 16:05:17 0 170
Tamilnadu
Tamil Nadu Strengthens Education Through Reforms in 2026
Tamil Nadu continues to strengthen its education sector through sustained investments in school...
By Fathima Safa 2026-07-06 04:56:22 0 121
Telangana
నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో...
By Sadaq Sadaq 2026-05-02 14:52:44 0 172
SURAKSHA
తెలంగాణ పోలీసులు వృద్ధులకు చేయూత, మార్గదర్శనం
ఈరోజు తెలంగాణ పోలీసులు సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో దారి తప్పిన 75 ఏళ్ల వృద్ధుడిని గుర్తించి,...
By Kalaga Sailaja 2026-07-06 05:06:07 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com