బ్రతికే ఉన్న మహిళను మృతురాలిగా నమోదు చేసిన అధికారులు..!

0
95

మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన చెవిటి, మూగ మహిళ షర్మిలను రేషన్ కార్డులో మృతురాలిగా నమోదు చేయడంతో ఆమెకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. వివాహిత అయిన షర్మిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను బ్రతికే ఉన్నానని, తన పేరు సరిచేసి న్యాయం చేయాలని ఆమె సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంపై ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి స్పందించి, అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 176
Telangana
హఫీజ్‌పేట్‌లో మహిళపై దాడి.. హోంగార్డుపై కఠిన చర్యలు.|
• రైల్వే పోలీస్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు • వైరల్‌ వీడియోపై...
By Sidhu Maroju 2026-09-19 07:42:50 0 62
Andhra Pradesh
దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం...
By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 869
Andhra Pradesh
గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత   శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు...
By Rajini Kumari 2026-03-14 11:43:35 0 233
Telangana
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరి : సుముటోగా స్వీకరించి విచారణ కు ఆదేశించిన ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు...
By Sidhu Maroju 2025-10-13 09:00:32 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com