పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదంమురళి

0
181

పుంగనూరు మండలంలోని రాయలపేట రోడ్డులోని మొరంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ముని వెంకటప్పకు చెందిన వరిగడ్డివామి అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రైతుకు సుమారు రూ. 40 వేల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేయబడింది. రాతి కూసాలు, కోయలు సగభాగం మంటల్లో కాలిపోయాయని అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటిలో ప్రజల ఆశీస్సులే రాముడు అన్నకు కొండంత బలం
*రాయచోటి ప్రజల ఆశీస్సులే రాముడన్న కు కొండంత బలం*     *20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ...
By Benguluri Madhubabu 2026-07-29 07:07:04 0 246
BMA
Exploited Eyes: The Plight of Regional Camerapersons
The backbone of national news relies heavily on regional stringers and freelance camerapersons...
By JoinBMA 2026-08-20 05:07:10 0 115
Telangana
మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..! భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున ...
By Gujile Ramu 2026-05-10 09:48:10 0 138
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
 ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,...
By Boya Dasthagiri 2026-03-27 05:16:33 0 332
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 10:34:48 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com