అంతర్జాతీయ యోగా దినోత్సవం: విద్యార్థులకు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

0
106

శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.కె. అన్నార్ ఆదేశాల మేరకు, యోగా మాస్టర్ మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భగవాన్ కళాశాలకు విచ్చేసి అధ్యాపకులకు, విద్యార్థులకు యోగాసనాలు వేయించి, యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు సూర్య నమస్కారం, ప్రాణాయామం వంటి ఆసనాలను ఉత్సాహంగా చేశారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 182
Andhra Pradesh
మహిళల భద్రతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యం టిడిపి రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-06-02 07:56:08 0 193
Haryana
Law and Order Concerns
Tension gripped Karnal's Sector 9 today following the brazen daylight shooting of a 47-year-old...
By Dunna Jessicaruth 2026-05-16 06:43:39 0 136
Telangana
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...
By Nookapangu Manikanta 2026-04-29 11:05:23 0 190
Arunachal Pradesh
Arunachal Boosts Infrastructure and Border Connectivity
Arunachal Pradesh continues to strengthen infrastructure and border connectivity through the...
By Fathima Safa 2026-07-06 09:02:30 0 423
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com