ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం

0
136

🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు. ఎంత నీచులైన పోలీసులు ఉన్నా ఇలాంటి చేష్టలు చేస్తారని భావించలేం. 

హర్యానాలోని కురుక్షేత్రాలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్-కి తీసుకెళ్లి ఇద్దరూ ఏఎస్ఐలు ఒక హోం గార్డ్ అతనిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. విస్తుబోయే ఈ సంఘటనలో నిజాలు ఇలా ఉన్నాయి. 

కురుక్షేత్రంలో 30 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి మోటార్ సైకిల్-పై ఇంటికి పోతున్నాడు. అతడు ఎముకల క్యాన్సర్-తో కూడా బాధపడుతున్నాడు. ఓ ప్రాంతంలో ఏఎస్ఐ సంజీవికుమార్, ఏఎస్ఐ రాజేంద్రకుమార్ మరియు హోంగార్డు సుమిత్ అతడిని ఆపి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 

అక్కడ అతనికి బట్టలిప్పి చేతులు కాళ్ళు కట్టేసి అతడి పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అతడు తను క్యాన్సర్ పేషెంట్ అని చెప్తున్నా వినకుండా అతనిపై లైంగిక వేధింపులు చేస్తుంటే దాంట్లో పాలుపంచుకున్నారు. 

మరుసటి రోజు ఇతర బ్యాంకు ఉద్యోగుల సహకారంతో ఎస్పీకి ఈ విషయం తెలియజేశారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరు ఎస్ఐలను ఒక హోంగార్డును సస్పెండ్ చేసి ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశం జారీ చేశారు . 

కురుక్షేత్ర లోద్వా పోలీస్ స్టేషన్-లో ఈ ఘోరం జరిగింది. ఇది ఇప్పుడు హర్యానాలో సంచలమైన నేరం. ఆ ఉద్యోగి తన బోన్ క్యాన్సర్ పేషెంట్ అని చెప్పుకుంటున్న తాగిన మైకంలో లైంగిక చిత్రహింసలు పెట్టారని తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు
*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*    *మంగళగిరి:*...
By Rajini Kumari 2026-01-10 13:20:24 0 256
Telangana
అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది! - హైడ్రా కమిషనర్ రంగనాథ్
పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు...
By Ponnala Srinivasrao 2026-07-22 04:12:04 0 187
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 188
Telangana
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,
మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో...
By Bheeshman King 2026-04-29 12:23:34 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com