"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"

0
105

"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"

గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు.

 పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా యెర్రారెడ్డిపాలెం గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గారు, శనివారం ఉదయం ఎమ్మెల్యేతో కలిసి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

 అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

 "ముస్తాబు" కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, బాగా చదువుకుంటేనే జీవిత లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు జిల్లాలో ముత్యాలమ్మ తిరణాళ్లు – భక్తిశ్రద్ధలతో ప్రజలు
నెల్లూరు, [16/08/2026]: నెల్లూరు జిల్లాలోని [మండలం/గ్రామం పేరు]లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ...
By VALLERU SIMHADRI 2026-08-16 12:04:33 0 295
Bharat Aawaz
Naked Officials: The Secret Threat to India's Security!
Is India's education system facing a terminal crisis? With over 60 major exam paper leaks like...
By Hazu MD. 2026-06-08 09:04:16 0 385
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్...
By Boya Dasthagiri 2026-06-20 07:51:48 0 176
Andhra Pradesh
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
Avja కృష్ణా    కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ...
By Rajini Kumari 2026-05-16 14:59:26 0 159
SURAKSHA
V. Venu IAS: Steering Kerala with Vision and Excellence
V. Venu, IAS – The Visionary Administrator Guiding Kerala's Future The Journey...
By Fathima Safa 2026-07-14 07:05:46 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com