యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️

0
116

నమస్కారం మిత్రులారా 🙏

"యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️

ఈరోజు మా తంగిరాలపల్లి పంచాయతీ తమ్మడపల్లి గ్రామంలో "యోగాంధ్ర 2026" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి అందించిన యోగాను, మన ప్రియతమ ముఖ్యమంత్రి నా దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు "యోగాంధ్ర" పేరుతో ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాం.

"ఆరోగ్యం లేకపోతే ఏమున్నా వృధా. రోజూ ఉదయం 30 నిమిషాలు యోగాకు కేటాయిద్దాం. BP, షుగర్, టెన్షన్ అన్నీ మన దరి చేరవు. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే యోగ అలవాటు చేద్దాం. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనమంతా భాగస్వాములవుదాం" అని పిలుపునిచ్చాను.

ఈ కార్యక్రమంలో నాతో పాటు మాజీ సర్పంచ్ లింగాల అబ్రహం గారు సచివాలయం సిబ్బంది , మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు కుర్రా శీను గారు తోకల రాజయ్య గారు, పిన్నిక గాలిరాజు గారు, పిన్నిక కొండలు, పిన్నిక హరికృష్ణ, నక్కా వెంకట నారాయణ, పిన్నిక శివంజినేయులు, కుర్రా సాయి, నక్కా పిచ్చయ్య, పోటు శివ, కుర్రా హరి, తోకల విష్ణువర్ధన్, కన్నెబోయిన, మరియు గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. 

మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యోగాను మన జీవన విధానంగా మార్చుకుందాం.

ఆరోగ్యమే మహాభాగ్యం 💪

Search
Categories
Read More
Andhra Pradesh
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...
By Rajini Kumari 2026-01-11 11:24:25 0 221
Telangana
లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్...
By Chunarkar Jagadeesh 2026-07-22 15:47:37 0 253
Andhra Pradesh
టీడీపీ కార్యకర్త జయచంద్రకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి.
మదనపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త కందికట్ల జయచంద్రకు పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే తత్వం...
By Pagadala Venkateswar 2026-03-30 06:39:15 0 184
Telangana
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-11-23 15:11:11 0 209
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-01-30 13:30:05 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com