నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ని సందర్శించిన ఎంమ్మెల్యే: కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
Posted 2026-06-21 09:32:53
0
253
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేనున్నానని విద్యార్థులకు భరోసా కల్పించారు,ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకీ ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా...
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి...
కత్తుల దాడి.. వ్యక్తి హతం.|
● తుకారాంగేట్ పరిధిలో ఘటన
● పాతకక్షలే కారణమా?
అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి...