పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు
Posted 2026-06-20 16:21:34
0
104
చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టకింద నివసిస్తున్న ఇళ్లపైకి, ప్రయాణించే వారిపైకి దుమ్ము పడకుండా కొంతమేర మాత్రమే తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారు. 'తారు రావడం లేదు' అనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కట్టపై నుండి కత్తార్లపల్లి వరకు ఉన్న రహదారి గుంతలమయమై, ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతూ, గాయాలపాలవుతున్నారని, ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనలకు గురవుతున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని...
మహిళా భద్రత కోసం దిశ యాప్ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో 'దిశ' యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ...
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
పుంగునూరు మండలంలో అగ్నిప్రమాదం మురళి
గురువారం పుంగనూరు మండలం, ఆరేడిగుంట పంచాయతీ కురపల్లి గ్రామ సమీపంలో మామిడి, నీలగిరి తోటలో...