నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల ఆందోళన

0
112

పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*
మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్...
By John Baji 2025-12-24 13:13:13 0 278
Telangana
ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-17 06:26:40 0 206
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 201
SURAKSHA
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
 AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది....
By Kalaga Sailaja 2026-07-06 05:38:54 0 257
Andhra Pradesh
మదనపల్లి: ఆటో విషయంపై గొడవ.. తల్లి – బిడ్డపై దాడి.
శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం...
By Pagadala Venkateswar 2026-02-07 07:05:21 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com