మదనపల్లె: ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.

0
114

మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు నాదెళ్ల రమేష్, టీడీపీ నాయకులు ఆర్‌జె వెంకటేష్, ఎస్‌ఎల్‌వి రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తెలిపారు

Search
Categories
Read More
Gujarat
Tragedy in Bharuch: Mall Wall Collapse Claims Two Lives
A devastating incident occurred in Bharuch today as a shopping mall’s compound wall...
By Lokeshwari Panthadi 2026-07-01 06:18:17 0 96
SURAKSHA
Shri Apurba Roy IAS: Driving Tripura's Development Vision
A dedicated 2006-batch Tripura cadre IAS officer whose administrative leadership in planning,...
By Kalaga Sailaja 2026-07-22 09:02:39 0 109
Andhra Pradesh
ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని...
By John Baji 2025-12-30 01:38:48 0 229
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 448
Andhra Pradesh
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
    APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!...
By Pagadala Venkateswar 2026-02-10 04:35:19 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com