యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.

0
116

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించగా, వాటిని స్వయంగా పరిశీలించిన ఎరిక్షన్ బాబు గారు తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వినతులపై కూడా వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను సూచించారు. ప్రతి వినతి పత్రాన్ని ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి గారు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Karnataka Police: Blood Donors Saving Lives Today
Today Karnataka police officers led “Raktha Dana Jeevana Dana” blood donation camps...
By Kalaga Sailaja 2026-07-04 06:29:46 0 158
SURAKSHA
Tukaram Mundhe: The Fearless Face of Honest Governance
Known for his uncompromising integrity and citizen-first governance, IAS officer Tukaram Haribhau...
By Lokeshwari Panthadi 2026-07-30 12:15:47 0 109
Telangana
ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన
హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి...
By Avunoori Mahesh 2026-06-03 15:34:15 0 158
Andhra Pradesh
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*    *Jan 21st, 2026*  ...
By Rajini Kumari 2026-01-21 14:58:53 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com