దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
Posted 2026-01-21 14:58:53
0
204
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*
*Jan 21st, 2026*
దావోస్ పర్యటనలో తొలి రెండు రోజుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు ఆసక్తి చూపిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చర్చలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఫాలో అప్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Santosh S. Dessai: Strengthening Policing Through Leadership
A seasoned Goa Police Service officer, Shri Santosh S. Dessai has built a distinguished career...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...