మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.

0
121

మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని విరిచినట్లు గుర్తించారు. గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు నరసింహాచారి ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, కార్యదర్శి మురళీకృష్ణ ఘటనను పరిశీలించి స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమంcpm పోలీస్ బ్యూరో సభ్యులుBV రాఘవులు
ఈరోజు (20 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2025-12-20 13:14:35 0 211
Andhra Pradesh
శ్రీ శ్రీ మాతా బంగారం అవ్వ దేవి ఆలయం కలశం గోపురం ఇదే మా ఆహ్వానం
    నందవరం గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొల్పే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం...
By Boya Dasthagiri 2026-03-24 12:31:26 0 371
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 165
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్...
By Sadaq Sadaq 2026-05-14 15:19:20 0 141
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com