మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.
Posted 2026-06-19 04:38:06
0
123
మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని విరిచినట్లు గుర్తించారు. గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు నరసింహాచారి ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, కార్యదర్శి మురళీకృష్ణ ఘటనను పరిశీలించి స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-*
*తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు...
➡️ *జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న నైట్ పెట్రోలింగ్..
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా...
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
*స్క్రోలింగ్*...