తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!

0
169

తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల చేస్తారని భావించగా, ఈనెల 30న రిలీజ్ చేయండి అన్నట్టు అనాధికార మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. ఈ స్కీం కింద ఎకరానికి 6000 రూపాయల చొప్పున డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు
*ఎన్. టి. ఆర్ .జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2026-05-30 12:16:05 0 156
Ladakh
Ladakh Expands Sports Infrastructure and Winter Games
Ladakh is steadily strengthening its sports ecosystem by investing in modern infrastructure,...
By Fathima Safa 2026-07-01 10:07:42 0 117
Telangana
అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు...
By Chunarkar Jagadeesh 2026-09-10 22:19:35 0 361
Telangana
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ ను మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్...
By CH. Pradeep 2026-04-17 14:10:11 0 344
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి...
By Pagadala Venkateswar 2026-04-28 03:48:54 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com