పెద్దపల్లి : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి...!
Posted 2026-06-18 19:18:19
0
175
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. చెట్టుపై కళ్ళు తీస్తున్న సమయంలో ఒకసారి గా కోతి రావడంతో భయంతో గురై అద్బుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు, ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషయాలు నిండింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.
పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
Local Newsrooms Turn to Non-Profit Models for Survival
As traditional advertising revenues continue to dry up globally, local reporters are finding a...
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ...
"Sindhu Pillai A., IPS: Safeguarding Andaman with Vision"
An accomplished IPS officer leading law & order, intelligence, disaster management, and...