తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!

0
170

తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతిలో, అందుబాటులో లేనివారు, వలస వెళ్లినవారు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, టాక్స్ పేయర్స్ పేర్లను తొలగించారు. వీటిలో 1.02 లక్షల గ్రామాల్లో, మితవి మున్సిపాలిటీలో ఉన్నాయి. అటు కొత్త పెన్షన్లు మంజూరుకు వీలుగా 48 వేల మంది వికలాంగులు, వితంతువులు జాబితాను అధికారులు రెడీ చేశారు.

 

 

Search
Categories
Read More
SURAKSHA
P. B. Nooh, IAS: Transforming Lives Through Compassionate Governance
The Journey Begins "A civil servant's greatest responsibility is not merely to...
By Fathima Safa 2026-07-15 09:45:20 0 142
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 208
Andhra Pradesh
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం
SPSR నెల్లూరు జిల్లా    జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి,...
By Rajini Kumari 2026-06-19 12:36:00 0 359
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 207
Andhra Pradesh
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి...
By Gadiyapudi Narendra 2025-12-27 11:09:55 0 498
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com