ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.

0
119

ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.4 కోట్ల విలువైన పరికరాలు, 3000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అందించడం జరిగింది. వారి జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ALIMCO సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, వారి జీవితాలను మరింత సులభతరం చేసే కార్యక్రమాలను  నిరంతరం కొనసాగిస్తుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి గారు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు, మరియు ALIMCO సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిద్దవటంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
సిద్ధవటం మండలంలోని భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో 4 అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు...
By Pagadala Venkateswar 2026-03-31 03:38:53 0 188
Telangana
ఆసిఫాబాద్ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు. కొత్త సీఐగా నీలం రవి
ఆసిఫాబాద్, జూలై 25 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...
By Chunarkar Jagadeesh 2026-07-25 10:06:21 0 258
Andhra Pradesh
దేశ సంస్కృతిని సాంప్రదాయాలు ప్రతీకగా అయోధ్య సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
    *సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*   *దేశ సంస్కృతి, సంప్రదాయాలకు...
By Rajini Kumari 2025-12-29 09:37:01 0 220
Maharashtra
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
By Fathima Safa 2026-06-30 09:22:29 0 148
Tamilnadu
Driving Innovation: The Industry 5.0 Global Conference
KCG College of Technology in Chennai is hosting the third edition of the International Conference...
By Lokeshwari Panthadi 2026-06-27 10:33:28 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com