మహిళల భద్రతేధ్యేయం-జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన సదస్సులు.
Posted 2026-06-18 05:06:59
0
113
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లోన్ యాప్‌లు, నకిలీ లక్కీ డ్రాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల రక్షణకు పోలీసు శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్యకర్తలకు అండగా నూరి ఫాతిమా గారు – ధైర్యం కోల్పోవద్దు, పార్టీ మీకు తోడుంటుంది.
మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి నివాసం వద్ద జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన మున్సిపల్...
ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో...
నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి
అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు...
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...