విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు.
Posted 2026-06-18 05:01:36
0
101
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30) తన చంటి బిడ్డతో కలిసి ఆధార్ కార్డు పనిమీద పాలెంపల్లె సచివాలయానికి వెళ్లగా, అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం ఆమెపై కూలింది. ఈ ప్రమాదంలో శాంతి కాలుకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, విద్యుత్ స్తంభాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దంతలపల్లి ఎస్సైగా బాధ్యత స్వీకరణ
దంతాలపల్లి న్యూస్ (భారత్ ఆవాజ్ )దంతాలపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రవి కుమార్
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*
*నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
Allahabad HC Protects Journalist Exposing School Plight
The Allahabad High Court stayed an FIR against journalist Amit Yadav, who was booked under severe...
Upholding Public Order: DNHDD Police’s Safety Initiatives
The DNHDD Police are demonstrating unwavering commitment to public safety by rigorously enforcing...
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...