"శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు."|

0
188

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. 

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయవంతంగా కొనసాగాలని ప్రార్థనలు చేశారు.

అనంతరం ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్, లడ్డు, శ్రీధర్ గౌడ్‌తో పాటు ఆల్వాల్ సర్కిల్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ మరింత కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారం
చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్...
By Vadlamudi NagaVenkat 2026-06-03 05:17:50 0 377
SURAKSHA
Guardians of Justice: The Legacy of IPS Abhishek Trivedi
From steering critical law enforcement frameworks and elite central security assignments to...
By Kalaga Sailaja 2026-07-31 14:20:49 0 250
Andhra Pradesh
రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే...
By Kothuru Murali 2026-08-05 11:22:40 0 174
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 407
Telangana
నిజామాబాద్ 39 వ దివిజన్‌లో కార్పొరేటర్ సమీక్ష
నిజామాబాద్.39 వడివిజన్‌లో ఈ రోజుఉదయం కార్పొరేటర్ మురళీకృష్ణ జీవితంలో ఉన్నసమస్యలను...
By Sadaq Sadaq 2026-02-21 02:57:45 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com