దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్

0
187

దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M) రామరాయపురంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కళావతి (55), ఆమె కుమారుడిని పోలీసులు మంగళవారం విచారణ కోసం పిలిచారు. తమపై నింద పడడంతో మనస్తాపానికి గురై చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెనుబర్తి సమీపంలో రైలు కింద పడి తల్లి మృతి చెందారు. చివరి క్షణంలో కుమారుడిని పక్కకు నెట్టేయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

#Boiena Rajesh

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు పిల్లలతో కలిసి వృక్షారోపణ
AP పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు....
By Kalaga Sailaja 2026-07-06 06:20:45 0 107
Telangana
పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి హాజరైన
ఈ రోజు సాగర్ రింగ్ రోడ్డు బిఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి...
By Pindikura Mahesh 2026-05-01 09:55:06 0 289
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...
By Chennaiah Kati 2026-06-21 13:49:48 0 111
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 290
Telangana
"హామీలు మేం ఇచ్చాం, ఎందుకు అమలు కాలేదు?” – విజయ శాంతి.|
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి శాసన...
By Sidhu Maroju 2026-03-30 18:34:06 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com