పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

0
125

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

పార్టీ బలోపేతంపై చర్చ

మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జోనల్ ఇంఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.

Search
Categories
Read More
Telangana
"హామీలు మేం ఇచ్చాం, ఎందుకు అమలు కాలేదు?” – విజయ శాంతి.|
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి శాసన...
By Sidhu Maroju 2026-03-30 18:34:06 0 191
Ladakh
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...
By Fathima Safa 2026-07-01 10:10:44 0 177
Telangana
డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన ‎మంత్రి పొన్నం ప్రభాకర్!
పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ...
By Ponnala Srinivasrao 2026-04-17 01:44:44 0 150
Telangana
తెలంగాణలో వాన జోరు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా,...
By G k Nookala 2026-07-30 10:29:23 0 142
Telangana
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…...
By Ponnala Srinivasrao 2026-05-15 02:45:27 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com