సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి.

0
91

ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి ఆదివారం మదనపల్లెలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ నెల 13, 14 తేదీలలో విజయవాడలో జరిగిన ఎన్నికల్లో, ప్రస్తుతం పలమనేరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న తనను ఎన్నికల అధికారి బాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన వెల్లడించారు. సంఘం అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
WB Ex-Cops: Empowering Women After Retirement Duty
WB police officers work for women empowerment across Bengal. Self-help groups get guidance on...
By Kalaga Sailaja 2026-07-03 13:20:41 0 140
Telangana
సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్...
By Sunka Santhosh 2026-07-17 17:27:57 0 221
Telangana
ప్రజా కలలను బ్రతికించుకుందాం
------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల...
By Bheeshman King 2026-04-07 11:36:57 0 1K
Telangana
ఆసిఫాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన...
By Chunarkar Jagadeesh 2026-09-19 04:45:44 0 48
Telangana
బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ●...
By Sidhu Maroju 2026-07-22 11:40:49 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com