ఆదిపరాశక్తి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ తల్లి
Posted 2026-06-15 06:24:54
0
98
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమావాస్య సోమవారం సందర్భంగా, మారెమ్మ తల్లి ఆదిపరాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పంచామృతాలతో అభిషేకించి, ఫలపుష్పాలు నివేదించి, ఆదిపరాశక్తి అలంకారంలో అమ్మవారిని అలంకరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
EGI Announces 2026 Prem Bhatia Journalism Award Winners
Highlighting the enduring value of rigorous reporting, the Editors Guild of India has officially...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు...
Jagan: జగన్ కు విజయవాడ పోలీసుల నోటీసులు!
రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వైఎస్ జగన్
విజయవాడలో రూట్ మార్చాలంటూ పోలీసులు నోటీసులు...
HCS 2025 Mains Exam Schedule and Updates Announced
The Haryana Public Service Commission (HPSC) has officially updated the examination schedule for...