హనుమకొండ కు చేరుకున్న హరీష్ రావు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.....
Posted 2026-06-14 13:07:42
0
230
హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం
భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హనుమకొండకు చేరుకున్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన "ఎంపవర్ ఏ చైల్డ్" కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాస్యం వినయ్ భాస్కర్, రంజిత్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Severe Storm Claims 89 Lives in UP: CM Yogi Orders Immediate Relief
Tragedy struck Uttar Pradesh on May 13th and 14th as a violent storm, accompanied by heavy rain...
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్...