Nizamabad

0
173

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "Alive Arrive" రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి  పాల్గొన్నా రు.ఈ సందర్భంగా ఆటో మరియు బస్సు డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షల శిబిరం నిర్వహించబడింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీ శ్రీ గౌరి భూపాల్ IPS గారు హాజరుకాగా, డీసీపీ శ్రీ శుభం గారు, ఏసీపీ శ్రీ ప్రకాష్ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Himachal Pradesh
Monsoon Chaos: Himachal Battles Landslides and Floods
As the monsoon intensifies across Himachal Pradesh, the state is grappling with severe...
By Lokeshwari Panthadi 2026-07-01 06:05:20 0 137
Telangana
మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU
ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్...
By Avunoori Mahesh 2026-04-13 15:42:33 0 356
Assam
Assam's Solar Leap: 17% Families Pay Zero Power Bills
Assam Chief Minister Himanta Biswa Sarma announced a major milestone in the state's green...
By Lokeshwari Panthadi 2026-06-26 13:02:22 0 105
Telangana
క్షేమంగా వెళ్ళి రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి
  మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త,...
By Bheeshman King 2026-01-16 12:50:05 0 444
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com