ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
174

రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉదయాన్నే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రిగారికి వివరించగా వాటిని ఓపికగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రతి సమస్యపై స్పందిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్థానిక ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతుంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాయచోటి అధ్యక్షులు గండికోట సుధాకర్ మరియు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం...
By Pagadala Venkateswar 2026-03-10 04:35:37 0 196
BMA
DMI 2026 Summit Ends in New Delhi; Newsroom Tours Conclude
The WAN-IFRA Digital Media India (DMI) 2026 conference in New Delhi has concluded, marking a...
By JoinBMA 2026-08-19 05:09:21 0 261
Andhra Pradesh
A P news
రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ,...
By G k Nookala 2026-03-17 09:28:28 0 538
Andhra Pradesh
పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా  డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం...
By Patan Khuddus 2026-04-17 05:39:43 0 259
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com