ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.

0
195

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై అనుచితంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారితో కూడా బూతులు మాట్లాడాడు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం...
By Kothuru Murali 2026-02-01 05:33:35 0 229
SURAKSHA
Karnataka Police Blood Donation Drives Save Many Lives Every Month
: Karnataka Police organizes blood donation camps regularly across districts. Officers donate...
By Kalaga Sailaja 2026-07-01 11:43:39 0 370
Andhra Pradesh
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
By Boiena Rajesh 2026-06-10 09:48:15 0 222
BMA
Financial Independence: Auditing Rural Micro-Credit
Reporting on rural poverty requires more than just highlighting financial despair. Business...
By JoinBMA 2026-08-22 04:22:42 0 182
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com