335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

0
187

మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. 5,000 బోనస్ద,శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు,కార్మికుల హక్కు అయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు,గతంలో కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా అడ్డుపడి సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే! ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరూ లోలోపల ఒక్కటై 'దొంగే దొంగ' అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఈ కుట్రలను కార్మికులు గమనించాలి,సింగరేణి సంస్థను ఏ శక్తుల చేతుల్లోకీ వెళ్లనివ్వం. గద్దల్ని, డేగల్ని, దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య* ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు...
By Chennaiah Kati 2026-02-09 04:51:04 1 665
Telangana
మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్
మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో...
By Chakrala Sadhanand 2026-08-17 22:36:43 0 241
Andhra Pradesh
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.
Andhra Summer heatwave and rains happens in Andhra Pradesh ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న...
By Pagadala Venkateswar 2026-04-30 04:52:50 0 134
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె...
By Kothuru Murali 2026-01-10 10:18:20 0 231
Andhra Pradesh
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
By Boiena Rajesh 2026-02-28 11:17:06 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com