శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు

0
118

అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి మరియు శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా శనివారం జరిగాయి. ఆలయ పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, నవగ్రహాలకు తైలాభిషేకాలు, పుష్పార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక...
By Pagadala Venkateswar 2026-02-17 11:41:09 0 189
Telangana
"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. 08-04-2026...
By Sidhu Maroju 2026-04-08 15:09:26 0 302
Andhra Pradesh
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-27 03:50:41 0 259
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27),...
By Pagadala Venkateswar 2026-05-20 13:48:01 0 126
Sports
FIFTY FOR JAISWAL! 🔥🔥🔥
His seventh 50+ score in just 12 innings against England! 💪 Will he convert this into another...
By Bharat Aawaz 2025-07-02 17:51:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com