స్వయంగా రక్తదానం చేసి సేవాస్పూర్తికి నిదర్శంగా నిలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
187

గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా రక్తనాళం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహా దానమని ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు గత రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఐదు సార్లు రక్తదానం చేసిన రాంప్రసాద్ రెడ్డి గారు సేవ భావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రజల కోసం పనిచేయడమే కాకుండా అవసరమైన సమయంలో ప్రాణదాతగా మారడం ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అభినందించాడు 

Search
Categories
Read More
Himachal Pradesh
Southwest Monsoon Officially Arrives in Himachal Pradesh
The southwest monsoon has officially made its arrival in Himachal Pradesh, bringing much-needed...
By Lokeshwari Panthadi 2026-07-01 05:43:52 0 140
Andhra Pradesh
పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"
పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు...
By Kothuru Murali 2026-05-11 05:37:16 0 137
Andhra Pradesh
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమంcpm పోలీస్ బ్యూరో సభ్యులుBV రాఘవులు
ఈరోజు (20 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2025-12-20 13:14:35 0 213
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
By Pagadala Venkateswar 2026-01-28 10:12:41 0 184
SURAKSHA
Odisha Police Feed Poor, Free Medical Service
 Today Odisha Police staff distributed hot meals and drinking water to homeless people near...
By Kalaga Sailaja 2026-07-06 10:56:12 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com