ఒంటిమిట్ట అడివిలో దారుణ హత్య

0
186

కడప జిల్లా కడప నగరం సమీపంలోని ఒంటిమిట్ట అడివిలో డ్రైవర్ అక్కుపల్లి వంశీ 25 ఇయర్స్ దారుణ హత్య కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన డ్రైవర్ అక్కుపుల్ల వంశీ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది ఈనెల పదిన యజమాని చింతా రామ సుబ్బారెడ్డి తో బయటకు వెళ్లిన అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజులు తర్వాత ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు మృతదేహం పై గాయాలు ఉండడంతో ఇది హత్యగా ప్రాధమికంగా నిర్ధారించారు 

Search
Categories
Read More
Bharat Aawaz
కలం Vs. కవాతు (The Pen Vs. The March)
కలం Vs. కవాతు (The Pen Vs. The March) జర్నలిజం యొక్క స్వర్ణ సూత్రం 'నిష్పాక్షికత' అని మనకు...
By Bharat Aawaz 2025-07-08 18:01:28 0 1K
Andhra Pradesh
ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక...
By Pagadala Venkateswar 2026-01-29 11:57:32 0 183
Madhya Pradesh
Madhya Pradesh Advances Renewable Energy Growth in 2026
Madhya Pradesh continues to strengthen its renewable energy sector by expanding large-scale solar...
By Fathima Safa 2026-07-06 08:02:57 0 135
Chhattisgarh
Chhattisgarh Expands Water Conservation and Irrigation
Chhattisgarh continues to prioritize water conservation and irrigation by expanding irrigation...
By Fathima Safa 2026-07-01 09:12:56 0 177
Telangana
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ" మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్...
By Sidhu Maroju 2026-07-03 09:40:05 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com