కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన
Posted 2026-06-12 06:32:30
0
277
రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించు కోవడం లేదు అని వారు మా కార్మికుల కష్టాలు ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కార్మికులకే నష్టం తప్పా దళారీ బిల్డర్ బ్రోకర్ లు కలిసి కార్మికుడి రక్తాన్ని పనిగా చేసుకొని తాగుతున్నారు దయచేసి తక్షణమే కార్మికులను ఆదుకోవాలి లేబర్ కార్డు లో బీమా వేతనమ్ కూడా పెంచాలని అక్కడి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం మా కార్మికులకు అండగా ఉండాలని వాపోయారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక '99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా...
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా...
Vivek Joshi, IAS: Steering India's Governance with Vision
A distinguished 1989-batch IAS officer of the Haryana cadre, Vivek Joshi has built a remarkable...
Businesses Urge Government to Lower Commercial LPG Prices
Facing unsustainable operational burdens, a coalition of business associations—including...
ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా...