రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!

0
137

ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోరికంటి చందర్, పుట్ట మధుకర్ తో పాటు పలువురిపై వన్ టౌన్ పోలీస్ కేసు నమోదు చేశారు. పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేశారంటూ రహదారిపై రాకపోకులకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. ప్రజాశాంతికి బంధం కలిగించారని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..
నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్...
By Gujile Ramu 2026-04-24 13:50:52 0 224
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 248
SURAKSHA
M.F. Farooqui: A Distinguished IPS Officer of Punjab
The Journey Begins "Effective policing is built on integrity, professionalism, and the trust of...
By Fathima Safa 2026-08-01 05:17:09 0 101
SURAKSHA
Lav Agarwal IAS: Leading India's Public Health Mission
A distinguished Andhra Pradesh cadre IAS officer whose visionary leadership in public health,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:59:02 0 206
Andhra Pradesh
రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది విశిష్టమైనది దగ్గుబాటి పురంధరేశ్వరి
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది. -దగ్గుబాటి పురందేశ్వరి  ...
By Rajini Kumari 2025-12-14 13:37:00 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com