సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!

0
113

వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్  (25) సం" మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నిలిపింది. బాబాయ్ చెరువు తాండకు చెందిన ప్రశాంత్. అక్కల  తర్వాత పుట్టిన ఏకైక కుమారుడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడేళ్ల క్రితమే తండ్రి రామదాసు విద్యుత్ షాక్ తో చనిపోగా, గత మే 13న ప్రశాంతకు శిరీషతో వివాహమైంది.పెళ్లయిన నెల రోజులకే ఇంటి దీపం మారిపోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నిరవుతొంది.

Search
Categories
Read More
SURAKSHA
S. Davidson Devasirvatham: An Inspiring IPS Journey
A distinguished 1995-batch Tamil Nadu cadre IPS officer whose three decades of exemplary...
By Lokeshwari Panthadi 2026-07-20 09:48:40 0 229
Andhra Pradesh
అడవిరమణ, కొడుకుపై మహిళ ఫిర్యాదు: ఫోటో విషయంలో దాడి ఆరోపణ
చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో కన్యాకుమారి అనే మహిళ తనపై అడవిరమణ, అతని కుమారుడు జనార్ధన్ దాడి...
By Kothuru Murali 2026-06-06 15:07:09 0 135
SURAKSHA
Steering Gujarat Forward: The Inspiring Journey of Shri Raj Kumar, IAS
Visionary Leadership, Structural Fortitude, and Uncompromising Commitment to Public Governance...
By Kalaga Sailaja 2026-07-28 12:44:13 0 104
Andhra Pradesh
రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.
రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
By Pagadala Venkateswar 2026-05-08 05:40:55 0 142
Andhra Pradesh
ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు...
By Pagadala Venkateswar 2026-06-27 05:53:29 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com