చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్.
Posted 2026-06-12 04:20:32
0
102
అన్నమయ్య జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సోర్స్ కనెక్టివిటీ కల్పించడం, నీటి వనరుల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, బ్రీచ్ అయిన నీటి వనరుల మరమ్మతులపై చర్చించారు. వాసర్ ల్యాబ్స్ నిపుణులు సమర్పించిన నివేదికలు, మ్యాపుల ఆధారంగా సోమల, కలికిరి, పెద్దమండ్యం తదితర మండలాల్లో నీటి వనరుల అనుసంధాన అవకాశాలను పరిశీలించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
YVVJ Rajasekhar IAS: Driving Livestock Growth With Vision
A distinguished 2012-batch IAS officer of the AGMUT cadre, YVVJ Rajasekhar is strengthening...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం .|
అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు
ప్రభుత్వానికి ప్రకృతి వైద్య...
The Power of a Pinch of Salt: Gandhi’s Great March |
In 1930, the British Empire held a monopoly on one of life’s most basic...
నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర
*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*
*ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత...
మదనపల్లె: న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ.
గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం...