ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు
Posted 2026-06-11 09:19:15
0
242
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ముందస్తు ఫీజుల వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి హాజీ బాబు డిమాండ్ చేశారు. మాట్లాడుతూ వేములూరు పట్టణంలోని ముందస్తు అడ్మిషన్లు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దవెత్తున ధర్నాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :
నిత్యం ఇంటిని సాకే గృహిణి.
మంచిని...
Illegal Sand Mining: Drones Exposing Riverbed Theft
Investigative reporters are utilizing consumer drones to bypass physical roadblocks and armed...
వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)
హైదరాబాద్ : కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో...
Shri Rahul Gandhi Shifted to New Home.
Shri Rahul Gandhi, Honble LoP , Rae Bareli MP has shifted to No. 5, Sunhari Bagh Road, New Delhi...