వంశపారంపర్య స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితుల ఆవేదన.

0
96

మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య సమరయోధుడు డి. మునిస్వామికి చెందిన వంశపారంపర్య స్థలాన్ని స్వర్ణలత అనే మహిళ ఆక్రమించిందని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తమ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
By Bheeshman King 2026-07-03 12:41:36 0 463
Andhra Pradesh
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సును ఢీకొన్న ట్రాక్టర్
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం    బస్సును ఢీకొన్న ట్రాక్టర్   ...
By Rajini Kumari 2025-12-13 09:37:25 0 282
Telangana
ఆసిఫాబాద్‌లో (AITUC) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC)...
By Chunarkar Jagadeesh 2026-07-27 06:42:51 0 234
Andhra Pradesh
ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు..
బాపట్ల జిల్లా: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న...
By Gadiyapudi Narendra 2026-03-02 14:12:53 0 294
Andhra Pradesh
నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో,...
By Patan Khuddus 2026-06-25 18:19:42 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com